అందంగా కనిపించడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.అమ్మాయిలు అయితే అందరి కంటే నేనే ఎక్కువ అందంగా కనిపించాలి అనుకుంటారు.ఇక హీరోయిన్స్,సెలబ్రిటీలు అయితే చేప్పే పనే లేదు.డ్రెస్ ఎంత తక్కువ ఉంటే అంత పబ్లిసిటీ అనుకుంటున్నారు నేటి హీరోయిన్స్.తాజాగా అలాంటి పనే చేసింది బాలీవుడ్ హీరోయిన్ షమా సికందర్.ఈమె బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది కాని,అవి పెద్దగా ఆడకపోవడంతో ఫేడ్ అవుట్ అయింది.
దీంతో ఎలాగైనా సరే సినిమాలలో అవకాశాలు పెరిగాలనే ఉద్దేశమో లేక అందరు చూపిస్తున్నారు,నేను ఎందుకు చూపించకూడదు, అనుకుందో ఏమో తెలియదు కాని బెడ్ మీద బెడ్ షీట్ మాత్రమే చుట్టుకుని తన అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజు ఇచ్చింది. షమా సికందర్‌ను ఈరకంగా చూసిన వారు 36 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం తగ్గని అందం అని కామెంట్స్ చేస్తున్నారు.మరి షమా సికందర్‌కు ఇలా చూసి అయిన సినిమాలలో అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.ప్రస్తుతానికి అయితే షమా సికందర్ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
