హీరోయిన్ శ్రియ ఇండస్ట్రీకి వచ్చి 15 సంవత్సరాలపైనే అయినప్పటికి ఇప్పటికి వరుస సినిమాలు చేస్తోంది. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగగింది శ్రియ. చిరంజీవి,బాలకృష్ణ,వెంకీ, నాగ్ వంటి సీనియర్ల హీరలతో నటిచింది ఈ బామ. గత సంవత్సరం పెళ్లి చేసుకున్న శ్రియ, సినిమాలను కొనసాగిస్తోంది. రష్యకుచెందిన ఆండ్రీ కోస్చివ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియ. తాజాగా శ్రియ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో కాస్తా ఘాటుగానే కనిసపించింది శ్రియ.వైట్ స్టైలిష్ డ్రెస్‌లో అమ్మడు ఘాటు అందాలను రొమాంటిక్ మోడ్‌లో ప్రజెంట్ చేసింది.
వైట్ బికిని వేసి దానిపై ఓ జర్కిన్ వేసుకుని మరి దర్శనం ఇచ్చింది శ్రియ. పెళ్లి తరువాత శ్రియ ఇలా హాట్ లుక్ పోస్ట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక పెళ్లి తరువాత కూడా తన అందంలో ఎటువంటి మార్పు రాలేదు చూసుకోండి అంటూ ఈ ఫోటో పోస్ట్ చేసినట్లు ఉంది.40 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం తరగని అందం శ్రియ సొంతం అనే చెప్పాలి. ఇక సినిమాల విషయానికి వస్తే శ్రియ మంచు లక్ష్మితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే విడుదలైన కథానాయకుడు సినమాలో ‘చిత్రం భళారే విచిత్రం’ సాంగ్‌లో తళ్లుకున మెరిసింది శ్రియ.
- కేంద్రమంత్రి రామ్మోహన్‌కు భద్రత పెంపు
- నానికే పంచ్ ఇచ్చిన ఆ హీరోయిన్!
- OTT:షాకింగ్..ఒక్క ఎపిసోడ్‌కే రూ.480 కోట్లు!
- సిగరేట్..లిక్కర్ ఏది హానికరం!
- అమరావతి..ప్రజా రాజధానేనా!