- Advertisement -

పాల స‌ముద్రంలో బికిని అందాలు..!

- Advertisement -

ఈ ఫోటోని చూస్తుంటే స‌ముద్ర‌న్ని చూడాలా ? లేక బికిని వేసిన భామ‌ను చూడాలో అర్థం కావ‌డం లేదా.ఎందుకు అర్థం కాదులేండీ ,స‌ముద్ర‌న్ని ఎప్పుడు అయిన చూడ‌వ‌చ్చు కాని బికిని భామ‌లు చాలా అరుదుగా క‌నిపిస్తారు.ఇంత‌కి ఈ బికిని పాప ఎవ‌రో క‌నిపెట్టారా? ఈ ఫోటో చూసి ఏ బాలీవుడ్ హీరోయిన్ అనుకుంటున్నారా ఏంటీ ? ఈ హీరోయిన్ మ‌న తెలుగు సినిమాల‌లో న‌టించింది.క‌మెడియ‌న్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా న‌టించిన జంబ‌ల‌కిడ‌పంబ సినిమాలో హీరోయిన్‌గా చేసింది సిద్ధీ ఈదానీ.

ఈ సినిమా అనుకున్నంత విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో అమ్మ‌డికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు.దీంతో ఇదిలో ఇలా బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది.తాజాగా ఓ బీచ్ ఓడ్డున సిద్ధీ ఫోటో షూట్ చేసింది.సిద్ధీ బికిని అందాల ముందు స‌ముద్ర‌పు అందాలు తెలిపోయ్యాయి.మ‌రి ఆమె బికిని అందాలు చూసి అయిన సినిమాల‌లో అవ‌కాశాలు ఇస్తారో లేదో చూడాలి.ఇక సిద్ధీ ప్రేమ క‌థ చిత్ర‌మ్ -2 సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింద‌ని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -