Wednesday, May 22, 2024
- Advertisement -

సోన‌మ్ ఎక్క‌డ త‌గ్గ‌డం లేదుగా..!

- Advertisement -

పెళ్ళైతే అంతే.. ఇక లైఫ్ ఎండ్ అయినట్టే అనేవాళ్ళకు వెంట‌నే బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ను చూపించాలి.సోనమ్ కపూర్ పెళ్ళైనా గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గించడం లేదు , సరికదా మరింతగా పెంచుతూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతుంది.సోనమ్ తన చిరకాల మిత్రుడయిన ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లి త‌రువాత సోన‌మ్ మ‌రింత రెచ్చిపోయి త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తుంది.ఈ మధ్యనే ఖుష్ అనే వెడ్డింగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కి పోజిచ్చిన ఈ సుందరి తన ఒంపు సొంపులను ఏమాత్రం బిడియం లేకుండా చూపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. లైట్ బ్రౌన్ రంగు డిజైన్ వేర్ లో తళుక్కున మెరుస్తూ తనకు సాటి లేదని నిరూపించుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -