- Advertisement -

ఒకే ఫ్రేమ్‌లో స్టార్ నటీనటులు..

- Advertisement -

దక్షిణాదికి చెందిన స్టార్ నటీనటులు అంతా ఒకే ఫ్రేమ్‌లో సందడి చేశారు. చెన్నైలో దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన నటీనటుల రీయూనియన్ జరిగింది.

1980వ దశకంలో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ డమ్ సంపాదించిన నటులు 80’s స్టార్స్ రీయూనియన్ పేరిట గెట్ టు గెదర్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -