Wednesday, May 7, 2025
- Advertisement -

ఆ హోట‌ల్ మొత్తం టీఆర్ఎస్ లీడ‌ర్ల రాస‌లీలలే – శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ వివాస్పద‌ న‌టి శ్రీరెడ్డి మ‌రోసారి వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.మ‌రో రోజులో తెలంగాణ రాష్ట్ర ఫ‌లితాలు వెలువ‌డునున్న త‌రుణంలో శ్రీరెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల గురించి మాట్లాడింది.హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఎవరితో రాసలీలలు సాగించారో నాకు తెలుసు. వాళ్ల పేర్లు బయటపెడితే టీఆర్ఎస్ నాయకుల గుండెలు ఆగిపోతాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు ఎదురొచ్చిన వారిపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ చెప్పుకొచ్చింది.

పార్క్ హయత్ హోట‌ల్ మొత్తం అమ్మాయిల‌తో నింపేసిన రోజులు కూడా ఉన్నాయాని, దాని గురించి మాట్లాడే ద‌మ్ము ధైర్యం కేసీఆర్‌కు గాని కేటీఆర్‌కు గాని ఉన్నాయా అంటూ శ్రీరెడ్డి ప్ర‌శ్నించింది.టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసుని ఎందుకు మూసేశార‌ని ఆమె ప్ర‌శ్నించింది.నేను హైదరాబాద్ నుండి తమిళనాడుకి వచ్చి ఇక్కడ తల దాచుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ ఆరోప‌ణ‌లు చేసింది శ్రీరెడ్డి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -