టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. కాస్టీంగ్ కౌచ్‌పై తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి తరువాత కాలంలో ఈ పోరాటాన్ని వ్యక్తిగతంగా తీసుకుని కొందరిపై పలు విమర్శలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పక్కలో పడుకోవాలని చెప్పి సంచలనం రేపింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డి మరోసారి దగ్గబాటి ఫ్యామిలీ మీద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. సీనియర్ హీరో వెంకటేశ్ నటించిన ఎఫ్ 2 సినిమా ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయాన్ని చెబుతు…వెంకీ మామా కంగ్రాచ్యులేషన్స్ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.
చినమామ, అదే మా వెంకీ మామ సినిమా పెద్ద హిట్ అంటగా. కంగ్రాచ్యులేషన్స్ మామ, నా 90 డిగ్రీస్ డైలాగ్ కూడా వాడారంటగా అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. గతంలో వెంకటేశ్ అన్న సురేష్ బాబు కొడుకు అభిరామ్ శ్రీరెడ్డితో ఎపైర్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి అభిరామ్ తనను లైంగికంగా వాడుకున్నాడని ఫోటోలతో సహా బయటపెట్టింది శ్రీరెడ్డి. ఈ విషయంలో తనకు న్యాయం జరగాలని ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసి పెను సంచలనే సృష్టించింది శ్రీరెడ్డి. మళ్లీ ఇన్నాళ్లుకు ఇదిగో ఇలా వెంకీ మీద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. మరి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌పై వెంకటేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ