Saturday, April 27, 2024
- Advertisement -

బేబమ్మ అందాల బ్లాస్ట్.. బాబోయ్ రెచ్చగొట్టే చూపులతో రచ్చ రచ్చ..!

- Advertisement -

సినిమా ఆఫర్లు ఎలా ఉన్నా సరే ఈమధ్య అందరు భామలు ఇలా సోషల్ మీడియాలో వయ్యారాలు ప్రదర్శిస్తూ తమ మైలేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కొద్దిగా ఫాం తగ్గింది అనుకునే టైం లో గ్లామర్ డోస్ కాస్త పెంచి ఫోటో షూట్ చేస్తే చాలు ఫాలోయింగ్ తో పాటుగా క్రేజ్ కూడా డబుల్ అవుతుంది. ఈ లాజిక్ కనిపెట్టిన ఉప్పెన బేబమ్మ అదే మన కృతి శెట్టి రీసెంట్ ఫోటో షూట్స్ తో రచ్చ రంబోలా చేస్తుంది. మొన్నటిదాకా గ్లామర్ షోలో వెనకపడ్డ అమ్మడు ఇలా అయితే కష్టం అనుకుని స్కిన్ షో చేస్తుంది.

ముఖ్యంగా వరుస సినిమాల ఫలితాలు తేడా కొట్టడంతో అమ్మడు గ్లామర్ షో చేయక తప్పలేదు. బేబమ్మ అందాల బ్లాస్టింగ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. రెచ్చగొట్టే చూపులతో అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఉప్పెన తర్వాత శ్యాం సింగ రాయ్, బంగార్రాజు సినిమాలు హిట్ పడినా సరే అమ్మడు ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అందుకే ఈమధ్య గ్లామర్ ట్రీట్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

కృతి శెట్టి లేటెస్ట్ గా యాష్ లైట్ క్రీం కలర్ స్లీవ్ లెస్ జాకెట్ తో పరువాలన్నీ అలా కనిపించేలా గ్లామర్ షో చేస్తుంది. వదిలేసిన జుట్టు.. పరువాల ప్రదర్శనతో బాబోయ్ కుర్రాళ్లు పిచ్చెక్కిపోయేలా కృతి శెట్టి హంగామా ఉంది. తప్పకుండా కృతికి ఈ గ్లామర్ షో ఆమెకు ఎక్స్ ట్రా క్రేజ్ తెస్తుందని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -