Thursday, May 8, 2025
- Advertisement -

శ్రీమంతుడు కలెక్షన్స్ వివరాలు

- Advertisement -

కిక్‌2 కు మూవీకి డివైడ్ టాక్ రావడంతో శ్రీమంతుడు మూవీకి కలెక్షన్స్ తగ్గడం లేదని ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే కలెక్షన్స్‌లో రికార్డ్ సాధించిన శ్రీమంతుడు ఇంకా రాబట్టే దిశగా సాగుతోంది.

ఈ సినిమా మహేశ్ బాబు కెరియర్‌లో బెస్ట్ ఫిలిం‌మ్ గా నిలిచిపోతుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు వారాలు దాటినా కూడా సినిమాకు మంచి పేరు రావడంతో లాభాల బాటలో నడుస్తోంది. 100కోట్ల వరకు రీచ్ అయితే చాలు అనుకుంటున్న నిర్మాతలకు కిక్‌2 డివైడ్ టాక్‌తో మరిన్ని కలెక్షన్స్ రాబట్టవచ్చని ఆశాజనకంగా ఉన్నారు. శ్రీమంతుడు రెండు వారాల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ షేర్ 138 కోట్లకు పైగా సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు.. టోటల్ ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ షేర్స్  49 కోట్ల 40 లక్షలు,  టోటల్ వరల్డ్ వైడ్ 70 కోట్ల 10 లక్షలు, ఓవర్సీస్ 12 కోట్ల 90 లక్షలు, కర్నాటక 6.20,  రెస్ట్ ఆఫ్ ఇండియా 1. 60  నైజాం -18 కోట్ల 30 లక్షలు,  సీడెడ్-7.80, ఈస్ట్ గోదావరి-4.82, గుంటూరు- 4.81, ఉత్తరాంధ్ర- 4.50, కృష్ణా-3.73, వెస్ట్ గోదావరి-3.73,  నెల్లూరు-1.71.  మొత్తం మీద 138 కోట్ల వరక్ సాధించినట్లు సమాచారం. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -