Tuesday, May 14, 2024
- Advertisement -

శ్రీమంతుడు ఆడితో కొట్టాడు

- Advertisement -

ఆన్ స్క్రీన్ లో మహేష్ బాబును కొరటాల శివ శ్రీమంతుడు చేశాడు. అలా చేసినందుకు గాను మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కొరటాల అంతో కొంతో తీసుకున్నాడు.

అలా ప్రొడ్యూసర్స్ గా ఇచ్చిన వారిలో మహేష్ కూడా ఉన్నాడు.

అయితే మహేష్ అలా చేసి మాత్రమే ఊరుకోలేదు. తన సినిమా టైటిల్ కు ఆఫ్ స్క్రీన్ లోను జస్టిఫికేషన్ చేశాడు.దానిలో భాగంగా జూబ్లీ హిల్స్ ఆడి షోరూమ్ దగ్గరకు కొరటాలను రమ్మని ‘ఆడి ఎ6’ కార్ కీస్ అతని చేతిలో పెట్టేశాడు.

ఉన్నట్టుండి ప్రిన్స్ ఇచ్చిన ఈ 95లక్షల ‘ A6 S6 4.0 TFSI’ కాస్ట్ లీ గిఫ్ట్ తో కొరటాల ఉబ్బితబ్బిబై పోయాడు. ఆ టైమ్లో మహేష్ తో వీలైనంత త్వరగా మరో సినిమా చేయాలని కూడా కొరటాల ఫిక్స్ అయిపోయాడంటూ  ఫిలింనగర్లో జోకులు పేలాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -