Saturday, May 10, 2025
- Advertisement -

Exclusive…..శ్రీమంతుడు కథ నాదే అంటోన్న రైటర్

- Advertisement -

ఎక్స్ క్లూజివ్ న్యూస్ లను అందివ్వడంతో ముందుండే ఆద్య న్యూస్ మరో బ్రేకింగ్ న్యూస్ ను మీ ముందుకు తీసుకు వచ్చింది. ఇప్పటికే చిరు కత్తి,వరుణ్ సందేశ్ స్టోరీలను మీకందించిన ఆధ్యా ..తాజాగా ప్రిన్స్ శ్రీమంతుడు కాంట్రవర్సీ ముచ్చటను మీ ముందుకు తెచ్చింది.

అవును శ్రీమంతుడు చిత్రం కథ నాదే అంటూ శరత్ చంద్ర అనే రచయిత ముందుకు దూసుకొచ్చాడు.సినిమా రిలీజ్ అయి ఇంత హిట్ అయ్యాక శరత్ చంద్ర అనే వ్యక్తి సినిమా కథపై పూర్తి హక్కులు నాకే ఉన్నాయంటూ చాలా లేట్ గా  లొల్లి చేయడం మొదలు పెట్టాడు.ఇంకా సేపట్లో అనగా శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫిలిం చాంబర్లో అతను ప్రెస్మీట్ న  పెడుతున్నాడు.అందుల్లో అతను ఎవరెవరు తన కథ ను కాపీ కొట్టింది చెప్పబోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -