Wednesday, May 1, 2024
- Advertisement -

విన్నర్ సినిమాలో గుర్రాల ముందు పరుగెత్తిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?

- Advertisement -
Sudheer Babu Son Charith Maanas in Winner Movie

రీసెంట్ గా రిలీజైన  “విన్నర్” మూవీ ఘన విజయం సాధించకపోయినా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాలో గుర్రాల రేస్ సీన్ లకి మటుకు అభిమానులు ఫిదా అయిపోయారు. కాగా  సినిమా మొదట్లో గుర్రాల మధ్యలో ఓ చిన్నపిల్లోడు కూడా పరిగెడతాడు… ఆ బుడ్డోడెవరో తెలిస్తే షాక్ అవుతారు.

 అతను ఎవరో కాదు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు. హీరో సుధీర్ బాబు కొడుకు. ఆ అబ్బాయి పేరు చరిత్. భలే భలే మొగాడివోయ్ లో కూడా నాని చిన్నప్పటి రోల్ ని ప్లే చేశాడు చరిత్. ఈ విషయాన్ని సుధీర్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చరిత్ కి వాళ్ళ మామ లాగే రన్నింగ్ స్టైల్ వచ్చింది అని ట్వీట్ చేశాడు. 

{youtube}T0MJfDHCuTI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -