బాలీవుడ్ శృంగార దేవత గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏముంది. ఆమె బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పోర్న్ సినిమాల్లో నటించిందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ విషయం ఆమె మర్చిపోయినప్పటికి ఆమె గతాన్ని మాత్రం మీడియా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తునే ఉంటుంది. తాజాగా అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తున్న ఓ షోకి గెస్ట్‌గా సన్నీ వచ్చింది. ఈ షోలో ఆమె పోర్న్ వీడియోల్లో నటించడం, బాలీవుడ్ ఎంట్రీ వంటి విషయాలపై స్పందించింది.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు, ట్రోలర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకుసమాధానాలు కూడా చెప్పింది. ఈ సందర్భంగా అర్భాజ్ ‘ఎస్ ఫర్ స్ట్రాంగ్, ఎస్ ఫర్ సన్నీలియోన్. దీనిపై పెద్ద వివరణ కూడా ఇచ్చాడు అర్భాజ్. ఇక సన్నీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి ఆమె స్పందించింది. మీరందరు నా కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారో నాకు తెలుసు.
నన్ను ట్రోల్ చేసినవారందరికి కృతజ్ఞతలు తెలిపింది సన్నీ. ఇటీవల సన్నీలియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి పెళ్లిరోజు వేడుకలు జరుపుకొంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం షేర్ చేసింది సన్నీ.
- Advertisement -
ఆ విషయంలో మీరు ఎంత సమయం గడుపుతారో నాకు తెలుసు – సన్నీ లియోన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -