- Advertisement -
పోర్న్‌స్టార్, ఐటమ్ బాంబ్ సన్నీలియోన్ మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కాక పోతే సినిమాలలో కొంచెం సేపు కనిపించే సన్నీ ఈ సారి ‘వీరమహాదేవి’అంటు ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా మన ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
కత్తి, విల్లు పట్టుకుని ఉంది సన్నీలియోన్ ఈ పోస్టర్‌లో….కాని ఈ పోస్టర్ చూసిన వారందరు ఇలాంటి పోస్టర్‌ను ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు మన స్వీటీ అనుష్క నటించిన ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో అనుష్క సేమ్ ఫోజు చూసి అందరూ సన్నీ అనుష్కని బాగానే కాపీ కొట్టింది అని అనుకుంటున్నారు.పైగా ఈ సినిమాలో సన్నీ రాణీగా పెద్దగా సెట్ కాలేదని అభిప్రాయం ఎక్కవుగా వినిపిస్తుంది.