Tuesday, May 6, 2025
- Advertisement -

దాని కోసం ఏడ్చేసిన సన్నీలియోన్‌

- Advertisement -

సన్నీ లియోన్ అంటే తెలియ‌ని యువ‌కుడు లేడు అంటే …సన్నీ అంత‌లా త‌న పాపుల‌రీటిని పెంచుకుంది.హింది బిగ్‌బాస్ షోతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌న్నీఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లో ఆమెకు జ‌రిగిన అవమానాలు గురించి చెబుతు భావోద్వేగానికి లోనై ఏడ్చేసింది.ఆమె మీడియాతో మాట్లాడుతూ జనాలు తనను అసహ్యించుకుంటున్నట్లు మెయిల్స్ వస్తున్నాయి.ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను.

ఎవ‌రు కుడ త‌న‌లా అవమానాల బారిన పడొద్దని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.ఈ విషయాలను తన బయోపిక్‌ ‘కరన్‌జీత్ కౌర్- ద అన్‌టోల్డ్ స్టోరీ’లో చూస్తే అర్థమవుతుంది. మధ్యతరగి సిక్కు కుటుంబానికి చెందిన కరన్‌జీత్ కౌర్ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్‌గా ఎలా మారిందన్న అంశాలలను మూవీలో ప్రస్తావించినట్లు సన్నీ వివరించింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -