Friday, April 19, 2024
- Advertisement -

హీరోయిన్ ని దాచుకుంటున్న నాని…

- Advertisement -

విక్రమ్ కుమార్ ప్రస్తుతం నాని హీరో గా ఒక సినిమా ని చేస్తున్నారు. ఎంత వివాదాల్లో కి వెళ్లినా మాత్రం ఈ సినిమా కి గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ ని మేము పెట్టి తీరుతాము అని చిత్ర వర్గాలు పట్టు పట్టుకొని కూర్చున్నాయి. ఈ సినిమా లో నాని హీరో గా నటిస్తుండగా యువ హీరో కార్తికేయ ఒక నెగటివ్ పాత్ర ని పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు అని బయట మీడియా లో వార్తలు వస్తున్నాయి కానీ మేకర్స్ మాత్రం ఈ విషయం పై ఇప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా లో చెన్నై కి చెందిన ప్రియాంక మోహన్ అనే అమ్మాయి అరంగేట్రం చేస్తుంది అని తెలుస్తుంది. కావాలనే సినిమా ఈ విషయం మీడియా కి తెలియకుండా ఉంచుతున్నారట. ఈ సినిమా లో ప్రియాంక పాత్ర బాగుంటుంది అని, విడుదల అయ్యాక అందరూ ఆమెకి అభిమానులు గా మారతారని సమాచారం.

అయితే సినిమా దర్శక నిర్మాతలు కావలెను ఈ హీరోయిన్ ని బయటకు కనిపించకుండా దాస్తున్నారట. ఈ సినిమా విడుదల అయ్యేవరకు వేరే ఏ సినిమా లో కూడా నటించకూడదు అని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట,

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -