హీరోయిన్ తమన్నా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికి అవి పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో తెలుగు, తమిళ భాషల్లోనే సినిమాలు చేస్తోంది. బాహుబలి సినిమాతో నేషనల్ లేవల్లో క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ఈ సంవత్సరం మొదట్లోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే తమన్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు , వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది ఈ భామ.
తాజాగా తమన్నా పోస్ట్ చేసిన ఫోటో గురించి పెద్ద చర్చే నడుస్తుంది. ఇంతకి ఆ ఫోటోలో ఏముందనే కదా మీ అనుమానం. ఈ ఫోటోలో తమన్నా ఈత కొలనులో జలకాలాడుతూ సేదదీరుతోంది. ఈ ఫోటోలో నీటిలో ఈత కొట్టి కొట్టి తమన్నా మొహం ఎర్రగా కందిపోయినట్టు కనిపిస్తోంది. ముట్టుకుంటే కందిపోయేలా అసలు ఆ కలర్ తమన్నా సొంతం. మరి అలాంటి తమన్నా ఈత కొట్టడంతో ఆమె బుగ్గలు ఎర్రగా కందిపోయ్యాయి.
- Advertisement -
ఎర్రగా కందిన తమన్నా బుగ్గలు…కారణం అదేనా..?
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -