- Advertisement -

బోల్డ్ తప్పేమీ కాదు!

- Advertisement -

లస్ట్ స్టోరిస్ సినిమాతో సంచలనం సృష్టించింది మిల్కీ బ్యూటీ తమన్నా. తన లవర్ విజయ్ వర్మతో హద్దులు చెరిపి మరి రొమాన్స్ చేసింది. ఇక సిరీస్‌లో తమన్నా అలా నటించడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఇక ప్రస్తుతం లస్ట్ స్టోరిస్ 2తో బిజీగా ఉండగా ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బోల్డ్ సీన్స్‌పై మరింత క్లారిటీ ఇచ్చేసింది.

ఇప్పటి వరకు తాను బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సీన్లకు ఓకే చెప్పలేదు కానీ ఇవి కూడా పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని లేట్‌గా తెలుసుకున్నానని అభిప్రాయపడింది. బోల్డ్ గా నటిస్తే తప్పేంటని.. లస్ట్ స్టోరీస్ సీజన్‌ 1 చూశాక తన అభిప్రాయమే మారిపోయిందదని చెప్పుకొచ్చింది. ఆడియన్స్ కూడా ఇలాంటివే చూస్తున్నారని.. ఇలాంటి సిరీస్‌లు.. సీన్లు చూసేందుకు సిగ్గు పడే ధోరణి నుంచి కాలంతో పాటు అందరూ మారే స్టేజ్‌కి వచ్చారని సమర్ధించుకువచ్చింది. బోల్డ్ సీన్స్‌పై తమన్నా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -