క్రికెటర్లు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమాయణాలకు కొదువ లేదు. ఇద్దరు కలసి యాడ్స్‌ల్లో నటించినా వారిమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందనే వార్తలు రావడం సహజం. ఇప్పటికే అనేక మంది పెళ్లిల్లు చేసుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో దూకుడుగా ఆడే కోహ్లీకి అమ్మాయిల ఫాలోయింగ్ ఎంత చెప్పుకున్నాతక్కువే.కోహ్లీ గాళ్‌ఫ్రెండ్స్ లిస్ట్ చూస్తేనే అతను వీర‘హాట్’ అనిపించక మానదు. అవన్నీ పక్కన పెడితే విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మను గతేడాది పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వారాట్ తమన్నాతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలపై అప్పట్లో తమన్నా, విరాట్ ఇద్దరూ స్పందించలేదు.అంతలోనే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయినట్లు కథనాలు వచ్చేశాయి. ఫేమస్లీ ఫిలింఫేర్ అనే కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించింది. విరాట్‌తో యాడ్ చేసే సమయంలో కీనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడలేదని తెలిపింది. 2012లో ఓ యాడ్ కోసం మేమిద్దరం పనిచేశాం. ఆ తర్వాత విరాట్ ను నేను కలవలేదు. పనిచేసిన హీరోలతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎన్నో రెట్లు నయం’ అని కితాబిచ్చింది.
- Advertisement -
కోహ్లీతో ప్రేమాయణంపై స్పందించిన మిల్కీబ్యూటీ తమన్నా..
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -