Saturday, May 4, 2024
- Advertisement -

తన నెక్ట్స్ మూవీ గురించి చెప్పిన దర్శకుడు తేజ

- Advertisement -

చిత్రం, నువ్వు నేను, జయం వంటి సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తేజ ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.

ఈ సందర్భంగా వైష్ణవి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై, పడాల సత్యనారాయణ నిర్మాతగా ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ తో సినిమా చేస్తున్నాను. భారీ బడ్జెట్ తో సినిమా ఉంటుంది. ఈ సినిమా వివరాలు త్వరలోనే తెలియజేస్తానని తేజ అన్నారు.అంతే కాకుండా నా నెక్ట్స్ మూవీ  రాజశేఖర్ తో చేస్తానని కూడా ఆయన అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -