Friday, May 3, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చంద్ర‌బాబుగా ఎవ‌రో తెలుసా!

- Advertisement -

మ‌హ‌న‌టుడు , మాజీ సీఎం నంద‌మూరి తార‌క రామారావు జీవ‌త క‌థ‌ను ఆయన త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ ఎన్టీఆర్ అనే పేరుతో సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.అయితే ఈ సినిమా ద‌ర్శ‌కుడు తేజ సినిమా నుండి త‌ప్పుకోవ‌డంతో సినిమా ఆగిపొయింది అనుకున్నారు అంత‌.కాని ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా ఎట్టి ప‌రిస్థితుల‌లో ఆప‌కూడ‌ద‌ని బాల‌య్య నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. చంద్ర సిద్ధార్ద్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సినిమాను తీయ‌ల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

సినిమాకు సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక చేస్తున్నాడు బాల‌కృష్ణ‌.ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే చంద్ర‌బాబు ప్ర‌స్థావ‌న త‌ప్ప‌కుండా ఉండాలి.అలాంటి ముఖ్య‌మైన పాత్ర‌కు హీరో రానాను తీసుకున్నార‌ని స‌మాచారం.అయితే ఈ సినిమాకు రానా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడో లేదో ఇంకా తెలియాలి.జ‌య‌ల‌లిత క్యారెక్ట‌ర్‌ను హీరోయిన్ కాజ‌ల్ అగర్వాల్ చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -