Thursday, April 18, 2024
- Advertisement -

గ‌ర్భ‌వ‌తిని అని చెప్ప‌డానికి భ‌య‌మేసింది..!- హీరోయిన్‌

- Advertisement -

బాలీవుడ్‌లో సెక్సీ తార‌గా పేరుపొందిన నేహా ధూపియా కొన్నాళ్లు అక్క‌డ బాగానే హ‌ల్ చ‌ల్ చేసింది.త‌న స్టార్‌డ‌మ్ ప‌డిపోడంతో నేహా ధూపియా రియాల్టీ షోల‌కి హౌస్ట్‌గా మారింది.ఇక కొన్ని నెలల కిందట తను ప్రేమించిన అంగద్ బేడీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నేహా గర్భవతి కావడం వలనే అర్జెంట్ గా పెళ్లి చేసుకుందని అప్పట్లో వార్తలు వినిపించాయి.ఆ వార్తలను ఖండించినప్పటికీ వివాహానికి ముందే ఆమె గర్భం దాల్చిందనే విషయం తేలింది.

ఆమె ప్రెగ్నెంట్ అయిన నెలలకు అంగద్ ని వివాహం చేసుకుంది. త్వరలోనే తాము బిడ్డకు జన్మనివ్వబోతున్నామంటూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది నేహా.త‌ను గ‌ర్భ‌వ‌తిని అని చెప్ప‌డానికి ముందు భ‌యం వేసింద‌ని తెలిపింది.నేను ప్రెగ్నెంట్ అనే విషయం బయటకి తెలిస్తే.. నాకు అవకాశాలు ఇవ్వరేమోనని భయపడ్డానని తెలిపింది నేహా.ప్రెగ్నెంట్ అయిన నాలుగు నెల‌లు శ‌రీరంలో పెద్ద‌గా మార్పులు రావ‌ని తెలిసి షోల‌ను కొన‌సాగించ‌న‌ని తెలిపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -