- Advertisement -

హీరోయిన్ మోజులో ద‌ర్శ‌కుడు.. విడాకులు ఇచ్చిన భార్య‌

- Advertisement -

టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు భార్య అత‌న్ని వ‌ద‌లేసింద‌నే వార్త మీడియాలో చక్క‌ర్లు కొడుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే టాలీవుడ్‌లో అత‌ను ఒక‌ప్పుడు స్టార్ ద‌ర్శ‌కుడు. యంగ్ హీరోల‌తో సినిమాలను తీయడం మొద‌లుపెట్టాడు. వ‌రుస హిట్లు కొడుతు స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే రేంజ్‌కు ఎదిగాడు. ఈ స‌మ‌యంలోనే ఓ హీరోయిన్‌తో సీక్రెట్‌గా ఎఫైర్ సాగించాడు. ఇది అంద‌రికి తెలియ‌డంతో బ‌హిరంగంగానే ఆమెతో ఎఫైర్‌ను కొన‌సాగించాడు మ‌న ద‌ర్శ‌కుడు. అయితే ఆ ద‌ర్శ‌కుడికి అప్ప‌టికే పెళ్లి అయి పిల్ల‌లు కూడా ఉన్నార‌ట‌.

భ‌ర్త మార‌తాడు అని చాలాకాలం వేచి చూసిన ఆమెకు నిరాశే ఎదురైంద‌ట‌. దీంతో చేసేది లేక అత‌న్ని నుంచి ఆమె పిల్ల‌ల‌తో క‌లిసి దూరంగా వెళ్లిపోయింద‌ట‌. విడాకులు కూడా ఆప్లై చేసింద‌ని స‌మాచారం అందుతోంది. హీరోయిన్ మోజులో ప‌డి కుటుంబాన్ని వ‌దులుకున్నాడు ఆ ద‌ర్శ‌కుడు. ఆస్తులు కూడా ఆమె పేరిట బ‌దిలీ చేశాడని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కి ఆ ద‌ర్శ‌కుడు ,హీరోయిన్ ఎవ‌రో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -