టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ వరుస సినిమాలు మంచి విజయాలను నమోదు చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు స్టార్ హీరోలను సైతం తనతో సినిమాలు చేయలంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. ఇదే సమయంలో తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఓ యంగ్ హీరోయిన్తో మనోడు ఎఫైర్ పెట్టుకున్నాడు. తన సినిమాల్లో అవకాశం ఇస్తానని ,ఆమెను లైంగికంగా వాడుకున్నాడు.
ఇదే సమయంలో ఆ హీరోయిన్ కూడా సినిమాల్లో ఛాన్స్‌లు వస్తాయిలే అనుకుని అతడికి లొంగిపోయింది. అయితే మన దర్శకుడు సినిమాల్లో హీరోలను మార్చినట్లుగా , సినిమాకు ఓ భామతో ఎఫైర్ నడుపుతాడని ఆ హీరోయిన్‌కు లేట్‌గా తెలిసింది. చేతిలోకి కొత్త సినిమా వచ్చేసారికి జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది. దీంతో నేను మోసాపోయానని ఆ హీరోయిన్ ఆలస్యంగా తెలుసుకుంది.
కొత్తగా పరిచియం అయిన అమ్మాయికి కూడా తన సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పుకొచ్చాడట మన దర్శకుడు. అయితే ఇప్పుడు ఎఫైర్ సాగిస్తున్న బ్యూటీ ఇప్పటికే బాగా ఫేమస్ కావడంతో కాస్తా ఆచితూచి వ్యవహరిస్తున్నాడట. మరి ఇంతకి ఇలా అమ్మాయిలను మోసం చేస్తున్నా ఆ దర్శకుడు పేరు మాత్రం బయటికి రావడం లేదు.
- Advertisement -
ఆ యంగ్ హీరోయిన్‌తో ఎపైర్ పెట్టుకున్న స్టార్ దర్శకుడు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -