Tuesday, April 30, 2024
- Advertisement -

బిగ్ బాస్ రవికృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్..!

- Advertisement -

రవికృష్ణ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ ఛానల్లో ప్రసారమైన మొగలిరేకులు సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవి ఆ తర్వాత వరుస సీరియల్స్ తో హీరోగా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ త్రీ తో రవి బయట ఎంత సాఫ్ట్ గా కామ్ గోయింగ్ గా ఉంటాడా అనేది అందరికీ తెలిసింది. జూన్ 9న రవి తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. రవికి ఫ్యాన్స్, ఫ్యామీలీ ఫ్రెండ్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషేస్ ని తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ మరియు శివ జ్యోతి మిడ్ నైట్ రవి కి సర్ప్రైజ్ ఇచ్చారు.

ఇంటిని మొత్తం డెకరేట్ చేసి మిడ్ నైట్ కేక్ కట్ చేయించి రవి బర్త్ డేని సెలబ్రేట్ చేశారు. బర్త్ డేకి సంబంధించిన ఫోటోస్ ని సోషల్ మీడియా లో షేర్ చేస్తూ రవికి బర్త్ డే విషేస్ ని తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫోటోస్ ని ఇప్పుడు చూద్దాం.

https://www.instagram.com/p/CBL3jO0FNwC/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -