Friday, May 17, 2024
- Advertisement -

ట్వింకిల్ ఇంత హాట్ గానా..?

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్లు ఎలా క‌నిపించామ‌న్న‌ది అనే దానిక‌న్నా ఎంత అందంగా క‌నిపించామా అనేది ఎక్కువుగా ఆలోచిస్తున్నారు.ఎంత బోల్ట్‌గా క‌నిపిస్తే అంత‌లా వార్త‌లు నిలుస్తున్నారు ఇప్ప‌టి హీరోయిన్లు.తాజాగా అలాంటి ప‌నే చేసింది ఒక‌ప్ప‌టి హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.ప్ర‌స్తుత హీరోయిన్లు ఏ మాత్రం తీసిపోని అందం ట్వింకిల్ ఖన్నాది.తాజాగా ఆమె వేసుకున్న డ్రెస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య అన్న‌ది ప్ర‌తి ఒక్క‌రికి తెలిసిందే.

తాజాగా హీరో అక్షయ్ కుమార్ 51వ పుట్టిన రోజును ఘ‌నంగా జ‌రుపుకున్నాడు.ఆ పార్టీలో ఆయన భార్య అయిన ట్వింకిల్ ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 43 ఏళ్ల ట్వింకిల్ ఖన్నా పార్టీ సందర్బంగా వేసుకున్న డ్రస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వయస్సులో ట్వింకిల్ ఇంత హాట్ గానా అంటూ సోషల్ మీడియాలో ఈమె ఫొటోలోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పెళ్లి త‌రువాత కొన్ని సినిమాల‌లో న‌టించింది ట్వింకిల్ ఖన్నా.త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పి నిర్మాత‌గా మారింది ట్వింకిల్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -