- Advertisement -
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శనివారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంకు మిశ్రమ స్పందనవస్తోంది.
కొత్తదనం లేని కథనం సినిమా ప్రేక్షకులను బోర్ కొట్టించింది. అయితే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
ఈ వీకెండ్‌లో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా పవన్ సరసన శ్రీలీలా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ , తమన్ సంగీతం అందించారు.
