ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

- Advertisement -

బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకుంటే వారికి ఇక తిరుగు ఉండదు. ఎక్కువ కాలం వారి హవా నడుస్తోంది. మొదటగా రవి-లాస్య, రవి-శ్రీముఖిల జంట ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తర్వాత రష్మీ-సుధీర్ హవా మొదలైంది. ఇప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రి బుల్లితెరపై ఓ రేంజ్‌లో వర్కవుట్ అవుతుంది. అయితే ఈ మధ్య హైపర్ ఆది వర్షిణిల కెమిస్ట్రీ మరో లెవెల్‌కు చేరింది.

డ్యాన్స్‌లకు ఫేమస్ అయిన ఢీ షోలో ప్రస్తుతం పంచ్‌లు, స్కిట్స్‌కు ఫేమస్ అయ్యాయి. రష్మీ-సుధీర్ కలిసి చేసే రచ్చకు తోడుగా.. హైపర్ ఆది-వర్షిణి రొమాన్స్ కూడా వచ్చి చేరింది. వర్షిణిని హైపర్ ఆది బాగానే వాడేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఓ స్పెషల్ ప్రోగ్రాంలో సరిలేరు నీకెవ్వరు పాటపై ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. స్టేజ్‌ను తమ డ్యాన్సులతో ఇరగ్గొట్టేశారు.

- Advertisement -

జబర్దస్త్ వేదికపైనా వర్షిణినీ తీసుకొచ్చాడు. తన స్కిట్స్‌లో భాగంగానే వాడేస్తున్నాడు. వర్షిణి, హైపర్ ఆది మధ్య వ్యవహారాం బాగానే వర్కౌట్ అవుతోంది. రా అనే పదం మీద నుంచి దిగడం లేదు. ఏంటి రా అంటూ హైపర్ ఆదిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. ఢీ లేటేస్ట్ ప్రోమోలో మరీ ఘోరంగా.. ఏంట్రా, ఇంత పెద్ద పొట్టేసుకుని అంటూ హైపర్ ఆది పరువు అడ్డంగా తీసి పడేసింది. దాంతో హైపర్ ఆది కూడా షాక్ అయ్యాడు. ఆ ప్రోమో మీరు కూడా చూడండి.

రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలు..!

వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్…

కుష్బూ నిన్ను రేప్ చేస్తా.. నటికి ఫోన్ చేసి బెదిరించాడు..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...