Wednesday, May 15, 2024
- Advertisement -

పిక్స్ పిచ్చెక్కిస్తోన్న ‘లోఫ‌ర్’ వ‌రుణ్ తేజ్

- Advertisement -

ఎన్ని విమ‌ర్శలొచ్చినా,ఎంత‌మంది ఎన్ని ర‌కాలుగా కామెంట్స్ చేసినా…పూరి పూరీనే. లోఫ‌ర్ తో త‌నేంటో ప్రూవ్ చేసుకోవ‌డానికి మెగా వార‌బ్బాయిని ఓ రేంజ్ లో చూపించి శ‌భాష్ అన్నాడు.ఇపుడు మీరు చూస్తోన్న ఈ పిక్స్ ..లోఫ‌ర్ చిత్రంలోనివి.

త్రిశూలం బ్యాక్ గ్రౌండ్ లో ఉండ‌గా వ‌రుణ్ ఇచ్చిన యాక్షన్ పోజు,హీరోయిన్ పై ప్రేమ‌ను కురిపిస్తూ ఆమె నుదుటిపై పెట్టే ముద్దు,స్నో ఫాల్ అవుతూ ఉండ‌గా ఆమెను ఎత్తుకునే హాట్ పోజు ,పోసాని రేవ‌తి ఫొటోల‌తో మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ‌మ‌ని చెప్పే క‌థ‌…

సినిమాను ఓ మాస్ సినిమాగా హైలెట్ చేస్తున్నట్లుగా ఉంది. ఏది ఏమైనా వ‌రున్ కు ఈ సినిమా మాంచి విజ‌యాన్నిచ్చి మ‌రో మెట్టు పైకెక్కించాల‌ని కోరుకుందాం.

 Watch : Loafer Theatrical Trailer 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -