మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు ఉన్నంత సక్సెస్ రేట్ తెలుగులో మరో హీరోకు లేదంటే చాలామంది నమ్మకపోవచ్చు, కాని ఇది నిజం. వరుణ్ తేజ్ నటించిన ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 సినిమాలు సూపర్ హిట్లుగా కాగా, అంతరిక్షం సినిమా యావరేజ్‌గా ఆడింది. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు వరుణ్.ప్రస్తుతం రెండు సినిమాలను లైన్లో పెట్టాడు వరుణ్. హరిష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాతో పాటు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఈ రెండు సినిమాలలో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. అతడు కిక్ బాక్సర్ గా అలరించనున్నాడు. పైగా 6 ప్యాక్ చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. రెగ్యులర్ జిమ్ తో లుక్ ని ఛేంజ్ చేస్తున్నాడు.తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు వరుణ్ తేజ్.
- Advertisement -
సిక్స్ ప్యాక్ కోసం తెగ కష్టపడుతున్నాడుగా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -