Sunday, May 5, 2024
- Advertisement -

మ‌రోసారి లిప్ లాక్‌ల‌తో రెచ్చిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ లిప్ లాక్‌లతో రెచ్చిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతోనే యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమా త‌రువాత వ‌చ్చిన గీతా గోవిందంలో కూడా హీరోయిన్ ర‌ష్మిక పెదాల‌ను రెండుసార్లు ముద్దాడతాడు. రష్మిక, విజయ్ దేవ‌ర‌కొండ ప్రస్తుతం డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో లెక్క‌లేని అన్ని లిప్ కిస్‌లు ఉన్నాయ‌ని స‌మాచారం.

యూత్‌కు కావల్సిన అన్ని అంశాలు సినిమాలో పుష్క‌లంగా ఉన్నాయాని తెలుస్తోంది. లిప్ కిస్‌ల‌లో వీరిద్ద‌రు రెచ్చిపోయి న‌టించార‌ట‌. గతంలో క‌లిసి న‌టించిన అనుభ‌వం కూడా ఇప్పుడు ప‌నికి వ‌చ్చినట్లుంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ కార్మీకుల లీడ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -