సన్నీలియోన్, విరాట్ కోహ్లీ ఇద్దరు వారి వారి రంగల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. విరాట్ కోహ్లీ క్రికెట్‌లో రాణిస్తున్నా సంగతి అందరికి తెలిసిన విషయమే. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ఆటతో అందరి దృష్టి ఆకర్షించాడు కోహ్లీ. ఇక సన్నీ లియోన్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి తరువాత బాలీవుడ్‌లో ఐటం గాళ్‌గా మారింది సన్నీ లియోన్. తాజాగా వీరిద్దరి కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్లే వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
అయితే ఈ వీడియోలో ఉన్నది విరాట్ కాదని తరువాత తేలింది. అచ్చం విరాట్ పోలికలతో ఈ వ్యక్తి ఉండటంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ఇంతకి అతను మరెవ్వరో కాదు సన్నీలియోన్ మేనేజర్ సన్నీ రజనీ. సన్నీలియోన్ మేనేజర్ సన్నీ రజనీ విరాట్ పోలికలతో ఉండటం విశేషం. ఈ వీడియో పెట్టిన కొద్ది గంటల్లోనే లక్ష వ్యూస్ వచ్చాయి. నిజానికి కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు.
- Advertisement -
షాకింగ్ : సన్నీలియోన్‌తో విరాట్ కోహ్లీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -