Monday, May 20, 2024
- Advertisement -

బన్నీ కొడుకు, బాలీవుడ్ స్టార్ ఫ్రెండ్స్.. ఎలా అంటే ?

- Advertisement -

అల్లు అర్జున్.. టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నడు. ఆయన నటనలో.. డ్యాన్స్ లో బెస్ట్ అని నిరూపించుకున్నాడు. ఇక బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ అదిరిపోయే డ్యాన్స్ చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. ఇక టాలీవుడ్ స్టైలిష్ స్టార్ .. బాలీవుడ్ స్టైలిష్ స్టార్ కం యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ కి ఫ్రెండు. ఇంకేం ఉంది.. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య దూరాడు లిటిల్ అల్లు అయాన్.

అంతేనా టైగర్ ష్రాఫ్ తో సోషల్ మీడియాల్లో బోలెడన్ని మాట్లాడట. ఇక ఈ చాటింగ్ లో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. బన్నీ కొడుకు అల్లు అయాన్ టైగర్ ష్రాఫ్ కి పెద్ద ఫ్యాన్ అట. స్టైలిష్ స్టార్ స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ సంగతిని చెప్పారు. తన ఇన్ స్టా పోస్ట్లో టైగర్ ష్రాఫ్ తో మాట్లాడుతూ…భాఘీ సిరీస్పై అయాన్ ఆసక్తి పెంచుకున్నాడని... టైగర్ ష్రాఫ్నుటైగర్ స్క్వాష్` అని పిలుస్తాడని బన్నీ చెప్పాడు.

దానికి ఉబ్బితబ్బిబ్బయిన టైగర్ ష్రాఫ్ తన కొత్త పేరును ఎంతో ఇష్టపడుతున్నానని బన్నీకి తెలిపాడు. భాఘీ సెట్స్ కి మాత్రమే కాదు.. తన అన్ని సినిమా సెట్ లకు ఆయాన్ కి వెల్ కం చెప్పాడు. ఆ మాటను అయాన్ కి చెప్పమని బన్నీని కోరాడు టైగర్. దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఫ్యాన్స్ మాత్రం యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్, అల్లు అర్జున్ కాంబోలో ఓ సినిమా వస్తే బాగుంటుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -