Friday, May 17, 2024
- Advertisement -

“కంచె డైరీ ” ఎవరు రాసారు ?

- Advertisement -

రెండవ ప్రపంచ యుద్ద గాధ మీద ఇప్పటి వరకూ తెలుగు లోనే కాదు భారత దేశం లో ఎక్కడా ఎలాంటి సినిమా రాలేదు.

ఇప్పుడు భరత్ కీ ప్రపంచ యుద్ధానికీ మధ్య ఉన్న సంబంధాలని చూపుతూ అత్యంత గొప్ప ప్రేమకథ ని తెరకి ఎక్కించి విడుదల కి సిద్దం చేస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. అదే మన కంచే సినిమా .. ఈ సినిమా తో మరొక సారి తన బ్రాండ్ ని క్రిష్ చూపిస్తాడు అని అదే పనిలో పనిగా కమర్షియల్ గా కూడా ఇరగదీస్తాడు అనీ అంటున్నారు. 

కంచె సినిమా ప్రచార పనులు వేగం పుంజుకున్నాయి. కంచె లో హీరోయిన్ హీరో లు ఇద్దరూ డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నారు. సెన్సార్ కోడా పూర్తి చేసుకుని నవంబర్ ఆరు న విడుదల కి సిద్దం అవుతోంది ఈ చిత్రం . 

ప్రమోషన్ లో భాగం గా కొన్ని ఆసక్తికర సమాచారం సోషల్ మీడియా లో కంచె టీం పంచుకుంటోంది. రెండవ ప్రపంచ యుద్ద నేపధ్యం కావడం తో కంచె మేకింగ్ డైరీ అంటూ ఒక పుస్తకం కూడా విడుదల చేసి అందులో ఈ సినిమా కి సంబంధించిన విషయాలతో పాటు అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ద సమయం లో జరిగిన అనేక విశేషాలను అందులో పొందుపరిచారు. ఈ డైరీ త్వరలో విడుదల కాబోతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -