ఈ మధ్య జనాలు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే. జనాలకు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సినిమా వాళ్లకు అయితే ఈ అవగాహన మరింత ఎక్కువ అని చెప్పాలి. ఈ మధ్య హీరోల కన్నా హీరోయిన్లే ఎక్కువుగా జిమ్‌లో వర్క్ అవుట్‌లు చేస్తు కనిపిస్తున్నారు. ఆరోగ్యంతో పాటు అందంగా కనిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ఫిట్‌నెస్ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రకరకాల ఎక్సర్ సైజులను చేసింది.
అసలే కత్తిలా ఉంటే జరీన్ ఖాన్ ఇలా హాట్ హాట్ ఎక్సర్ సైజులు చేస్తుంటే అభిమానులు చూసి తట్టుకోలేకపోతున్నారు. ఒక పక్క ఇండియా పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంటే, జరీన్ ఖాన్ ఇలా యువతపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. జరీన్ ఖాన్ ఫిట్‌నెస్ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. జరీన్
వీర్,హౌస్ ఫుల్ 2, హేట్ స్టొరీ 3, అక్సర్ 2,1921 వంటి సినిమాలలో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదని తెలుస్తోంది.
- Advertisement -
ఎక్సర్ సైజు పేరిట రచ్చ చేస్తోందిగా(వీడియో)
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -