2024…గద్దర్ అవార్డుల లిస్ట్ ఇదే

2024 సంవత్సరానికి గానూ గద్దర్ అవార్డులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ (పుష్ప -2)

మొదటి ఉత్తమ చిత్రంగా – కల్కి

రెండవ ఉత్తమ చిత్రంగా – పొట్టేల్

మూడవ ఉత్తమ చిత్రంగా – లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్.జె.సూర్య (సరిపోదా శనివారం)

బెస్ట్ మేల్ సింగర్ – సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)

బెస్ట్ ఫీమేల్ సింగర్ – శ్రేయా ఘోషల్(పుష్ప-2)

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)

బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – శరణ్యా ప్రదీప్(అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్- యధువంశీ(కమిటీ కుర్రాళ్లు)

బెస్ట్ ఫీచర్ హెరిటేజ్ ఫిల్మ్ – రజాకార్

ఉత్తమ ప్రజాదరణ చిత్రం- ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి

స్పెషల్ జ్యూరీ అవార్డ్ – దుల్కర్ సల్మాన్(లక్కీభాస్కర్)

స్పెషల్ జ్యూరీ అవార్డ్- అనన్య నాగళ్ల(పొట్టేల్)

బెస్ట్ లిరిసిస్ట్- చంద్రబోస్ (రాజు యాదవ్)

బెస్ట్ సినిమాటోగ్రఫీ – విశ్వనాథ్ రెడ్డి(గామి)

బెస్ట్ ఎడిటర్ – నవీన్ నూలి(లక్కీభాస్కర్)

బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేశ్ ఆచార్య (దేవర)