- Advertisement -

Budget 2026:ఏపీ బడ్జెట్ హైలైట్స్‌

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3,32,205.33 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మరియు మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ బడ్జెట్‌ను సమతుల్యంగా రూపొందించినట్లు మంత్రి తెలిపారు.

> రూ.3,32,205కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
> రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
> మూలధన వ్యయం రూ.53,915 కోట్లుగా అంచనా
> రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు
> ద్రవ్య లోటు రూ.75,868 కోట్లుగా అంచనా
> పోలవరం-రూ.6,105 కోట్లు
> ధరల స్థిరీకరణ నిధి-రూ.5000కోట్లు
> తల్లికి వందనం రూ.9,668 కోట్లు
> మహిళా శిశు సంక్షేమం రూ.4,581కోట్లు
> డొక్కా సీతమ్మ పథకం- రూ.2,161 కోట్లు మధ్యాహ్నభోజన
> స్కిల్ డెవలప్మెంట్ రూ.1,232 కోట్లు
> వ్యవసాయ శాఖకు రూ.11,118 కోట్లు
> EWS సంక్షేమం కోసం రూ.10,669 కోట్లు
> సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర-రూ.654కోట్లు
> యూత్ అండ్ స్పోర్ట్స్ రూ.438 కోట్లు
> స్కాలర్ షిప్ – రూ.3,836 కోట్లు
> సమగ్ర శిక్షణ-రూ.2,946 కోట్లు
> పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు
> వైద్య ఆరోగ్య శాఖకు రూ.19,306 కోట్లు
> మనబడి-మన భవిష్యత్తు పథకానికి రూ.1500కోట్లు
> పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా రూ.707 కోట్లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -