Thursday, May 8, 2025
- Advertisement -

నేతన్నలకు సీఎం జగన్ గుడ్ న్యూస్

- Advertisement -

నేతన్నలకు గుడ్ న్యూస్ అందించారు ఏపీ సీఎం జగన్. పవర్ లూమ్ చేనేతలకు భారీ ఊరట కలిగించేలా విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నట్లు ప్రకటించారు జగన్. సీఎం ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇకపై యూనిట్‌కు 94 పైసలు రాయితీ అందనుంది. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీకి రూ.1 నుంచి 6 పైసలకి తగ్గించింది. జగన్ ప్రకటించిన ఈ గుడ్ న్యూస్‌తో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రాయితీలు కేవలం హ్యాండ్ లూమ్స్ వారికి మాత్రమే అందేవి. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మికులకు ఎంతగానే ఉపయోగపడనుంది. తమకు విద్యుత్ రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కొంతకాలంగా వేడుకుంటుండగా తాజాగా నేతన్నలకు భారీ ఊరట కల్గిస్తూ ఏపీ ప్రభుత్వం సబ్సిడీని ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -