Sunday, May 4, 2025
- Advertisement -

ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌పై విషప్రచారం

- Advertisement -

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విష ప్రచారం జరుగుతోంది…దానిని నమ్మవద్దని ప్రజలను కోరారు నటుడు, వైసీపీ నేత పోసాని. మీడియాతో మాట్లాడిన ఆయన…అధికారం కోసం ఏ పనైనా చేయడానికి , చివరికి ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలకు భూములు ఇచ్చే వ్యక్తే జగన్…పేదల భూములు లాక్కునే వ్యక్తి కాదన్నారు. ఒకవేళ జగన్ పేదల భూములు లాక్కుంటే విజయవాడలో బలవన్మరణానికి పాల్పడతానన్నారు. మంచి చేసిన జగన్‌ని ఆదరించాలన్నారు. ప్రాణం ఉన్నంత వరకు పేదలకు అండగా నిలిచే వ్యక్తం జగన్ అన్నారు.

ఒక్కరోజు కూడా ఏపీలో లేనివారు ఇవాళ ఏపీ గురించి మాట్లాడుతున్నారు..ఇది హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడొచ్చిన పచ్చ బ్యాచ్ కరోనా సమయంలో ఎక్కడుందో ఆలోచించాలన్నారు. ఎ కరోనా సమయంలో పవన్ కల్యాణ్ కాపులకు సాయం చేశారా ఆలోచించాలన్నారు. బాబు అధికారంలోకి వస్తే పథకాలు అన్ని పోతాయన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -