వైసీపీ సిట్టింగ్ల సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు వైసీపీ నేతలు. సామాజిక సాధికారతకు పెద్ద పీట వేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గిరిజనులకు అత్యధిక స్థానాలు కేటాయించారు. ఇవాళ ప్రకటించిన 38 స్థానాల్లో మంగళగిరి, కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో రెడ్డి ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండ బీసీలకు ఇచ్చారు. విజయవాడ వెస్ట్ లో OC ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్ మార్చి మైనారిటీ షేక్ ఆసిఫ్ ని ఇంఛార్జీగా నియమించారు.
అనంతపురం పార్లమెంటు – శంకరనారాయణ,హిందూపురం పార్లమెంటు – శాంతమ్మ,అరకు పార్లమెంటు – భాగ్యలక్ష్మి,పెనుకొండ – ఉషశ్రీ చరణ్,ఎర్రగొండపాలెం – తాటిపర్తి రాజశేఖర్,ఎమ్మిగనూరు – మాచాని వెంకటేష్,గుంటూరు ఈస్ట్ – షేక్ నూర్ ఫాతిమా,మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి(కిట్టూ),కల్యాణదుర్గం – తలారి రంగయ్య,అరకు అసెంబ్లీ – గొడ్డేటి మాధవి,విజయవాడ సెంట్రల్ – వెల్లంపల్లి శ్రీనివాసరావు,పిఠాపురం – వంగా గీత,రాజాం – తాలే రాజేష్ ఉన్నారు.
ప్రత్తిపాడు – వరపుల సుబ్బారావు,తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి,రాజమండ్రి సిటీ – మార్గాని భరత్,రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాశ్,పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు,విజయవాడ వెస్ట్ – షేక్ అసీఫ్,చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి,కదిరి – మక్బుల్ అహ్మద్,అనకాపల్లి – మలకాపల్లి భరత్ కుమార్,జగ్గంపేట – తోట నరసింహం,పాయకరావు పేట – కంబాల జోగులు,రాజమండ్రి రూరల్ – వేణుగోపాల కృష్ణ,పి. గన్నవరం – వేణుగోపాల్,పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి ఉన్నారు.