నాగ చైతన్య నుంచి సమంత దూరమైన దగ్గర నుంచి సమంత చేస్తున్న కొన్ని పనుల వల్ల అక్కినేని ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. చైతుతో డైవర్స్ అనంతరం పుష్ప సినిమాలో ఉ అంటావా పాట చేసి బాబోయ్ అనిపించిన సమంత వరుస సినిమాలతో హంగామా చేస్తుంది. ఇక మరోపక్క విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేస్తున్న సమంత ఆ సినిమాలో క్లిప్స్ తో హంగామా చేస్తుంది.
శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో విజయ్ సమంత జోడీగా నటిస్తున్నారు. సినిమాలో ఒక సాంగ్ లో నాగ చైతన్య, సమంత బెడ్ మీద ఉన్న క్లిప్ ఒకటి రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సరికి ఆ బిట్లు చూస్తున్న అక్కినేని ఫ్యాన్స్ సమంత మీద ఫైర్ అవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ని డిస్టర్బ్ చేసేలా సమంత సీన్స్ ఉన్నాయి.
డైవర్స్ తీసుకున్నాక సమంత ఏం చేసినా అక్కినేని ఫ్యాన్స్ కి అవసరం లేదు. కానీ వారే ఇంకా సమంత గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఖుషి సినిమాలో విజయ్ తో బెడ్ మీద సమంత రొమాన్స్ ని చూసి అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.