ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్స్ హావ నడుస్తోంది. తమ అందాలతో కుర్రకారుకు పిచ్చేకిస్తున్నారు. రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ… మంచిక్రేజ్ సంపాధించుకుంటున్నారు. హాట్ హాట్ డ్రెస్స్ లో కనబడేందుకు వెనకడుగు వెయ్యటం లేదు. ప్రస్తుతం.. అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటివారు బుల్లితెరపై యాంకర్ గా చేస్తునే సినిమాలో కూడా నటిస్తున్నారు.
అయితే వీరి బుల్లితెర మీదనే ఓ రెంజ్ లో గ్లామరస్ గా కనబడుతున్నారు. వీరికంటే ముందుగా వచ్చిన ఉదయభాను, శిల్పాచక్రవర్తి, సునీత వంటివారు కూడా సూపర్ గ్లామర్ కనిపించినవారే. అయితే యాంకర్ శ్యామల గురించి అందరికి తెలిసిందే. శ్యామల అతి తక్కువ టైంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. మొదట యాంకరింగ్ చాన్సులు తక్కువగానే వచ్చిన ఆ తర్వాత బాగానే వచ్చాయి. అయితే శ్యామలతో పాటు వచ్చిన వారితో పోల్చితే ఈమె వెనకబడిందనే చెప్పవచ్చు.
దీనికి కారణం కూడా లేకపోలేదు. జబర్ధస్త్ యాంకర్స్ అనసూయ, రష్మీ ఇద్దరు అందాలు ఆరబోయడంలో ఎప్పడు ముందుంటున్నారు. కానీ శ్యామల మాత్రం నా పైట జారనివ్వనని మొండిగా ఉంది. కేవలం చీరలో మాత్రమే కనిపిస్తాను అని అంటోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు అనుగుణంగా నడుచుకుంటేనే నాలుగు రాళ్లు వెనకేసుకునే అవకాశం ఉంది. కానీ శ్యామల మాత్రం వచ్చింది చాల్లే అనేలాగా వ్యవహరిస్తోంది.
{youtube}86ErXMHvuMU{/youtube}
Related