Friday, March 29, 2024
- Advertisement -

యాంకర్ శ్యామలకు హీరోయిన్‍గా ఛాన్స్ వచ్చిన ఎందుకు చేయలేదంటే ?

- Advertisement -

తెలుగు లో ఉన్న యాంకర్స్ లో శ్యామల కూడా ఒకరు. ట్రెడిషనల్ గా కనిపిస్తూ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంటుంది. పెళ్లి తర్వాత కూదా అదే లుక్ మెయిన్టైన్ చేస్తూ వస్తోంది. అయితే అనసూయ, రష్మీల కు ఉన్నంత ఫాలోయింగ్ మాత్రం శ్యామలకు లేదని చెప్పాలి. ఎందుకంటే అనసూయ, రష్మీ బాగా ఎక్స్ పోజింగ్ చేస్తారు. కానీ శ్యామల మాత్రం ఎక్స్ పోజింగ్ చేయడానికి అసలు ఇష్టపడదు.

అందుకు కారణం కూడా ఉంది. తాను ఎక్స్ పోజింగ్ చేస్తే ఫ్యాన్స్ తిడుతున్నారని అందుకే తాను గ్లామర్ షోకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించి ఈ ముద్దుగుమ్మ. దానికితోడు తను హీరోయిన్‌గా ఎందుకు మారలేదో కూడా చెప్పింది. ఈమెకు కొందురు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారంట. కానీ ఆమె హీరోయిన్ గా చేయాలంటే బిజీగా ఉండాల్సి వస్తుందని.. అంతే కాకుండా ప్రతి ఒక్కటి అందర్ని ఆకర్షించేలా ఉండాలని తిండి కూడా తక్కువగా తినాలని.. నిద్ర కూడా ఎక్కువసేపు పడుకోవాలని.. ఇవన్ని తాను చేయలేను కాబట్టి హీరోయిన్ గా చేయాలి అనుకోలేదని చెప్పింది.

అంతేకాదు సినిమా హీరోయిన్ కావాలంటే చాలా బాధ్యతగా ఉండాలి. దానికి మంచి గ్లామర్ షో కూడా కోరుకుంటారు. అది తాను చేయలేనని.. అందాలు ఆరబోయడంతో పాటు స్లిమ్‌గా ఉండడం అనేది తన వల్ల కాదని అందుకే హీరోయిన్ అవకాశాలు వచ్చిన ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -