Friday, May 10, 2024
- Advertisement -

అతను పర్వర్ట్ లాగా ఉంటాడు – శ్రీదేవి భర్త

- Advertisement -

మనసులో ఏమనుకుంటే అది చెప్పేయడం రామ్ గోపాల్ వర్మ నైజం .ఎదుటివాడు ఏమనుకుంటాడు అనేది ఆయన డిక్షనరీ లోనే లేదు. అలాంటివి సినిమా పరిశ్రమలో కుదరనే కుదరవు, తెల్లారితే చాలా లౌక్యంగా పనులు చేయించుకునే రంగంలో ఉన్న రామూ వారికి భిన్నంగా బతకగలను అని ప్రూవ్ చేసాడు.

వివాదాలతో సహజీవనం చేసే రామూ కి శ్రీదేవి అన్నా ఆమె అందం అన్నా ఎంత ఆరాధనో మనకి తెలిసిందే. అయితే పెళ్ళైన ఆమె మీద రామూ తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడం ఒక్కొక్క సారి జనాలకి కూడా నచ్చాదు. పిల్లలున్న ఒక సెలబ్రిటీ మీద తనకున్న క్రష్ ను ఇంత బాహాటంగా ఎవరూ చెప్పరేమో.

శ్రీదేవి మీద ఇష్టం ఉంటే ఫర్లేదు.. కానీ.. కాస్త శృతిమించి ఆమె భర్త.. బోనీకపూర్ మీద రెగ్యులర్ గా టంగ్ స్లిప్ అవుతుంటాడు. తన భార్య మీద ఇంతకాలం వర్మ ఏమన్నా పెద్దగా రియాక్ట్ కానీ.. బోనీకపూర్ తాజాగా మాత్రం ఆర్జీవీ మీద సీరియస్ అయ్యాడంట. రామూ తన కొత్త పుస్తకం లో శ్రీదేవి మీద ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రాసి ఒక ప్రేమలేఖ లాగా ఉంటుంది అని చెబుతున్నాడు.

దీని మీద మాట్లాడిన బోణీ రామూ కి కాస్త వెర్రి బుర్ర ఉంది అని. పర్వర్టెడ్ మైండ్ సెట్ అని మండిపడినట్లుగా  ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చేబుతోంది . 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -