‘ఛలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అమ్మడు రష్మిక మందన. తెలుగులో సినిమాలు చేయడ షురూ చేసిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించింది. గీతా గోవిదం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండతో మరోసారి డియర్ కామ్రెడ్ సినిమాను తీసింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.
ఆ తర్వాత రష్మిక వెనుదిరిగి చూసుకోలేదు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు సినిమాను చేసి స్టార్ హీరోన్ల లిస్ట్ లో చేరిపోయింది. ఇక ప్రస్తుతం ప్రస్తుతం రష్మిక మందన అల్లు అర్జున్ సరసన పుష్పలో నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. దీనికి కారణం డైరక్టర్ సుకుమార్ అని చెప్పాలి.
ఇదిలా ఉంటే రష్మిక ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచిందని చెప్పాలి. రష్మిక మందన ఈ మధ్య ఒక హిందీ సాంగ్ లో నటించింది. దీనిపై ఇప్పటికే అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఈ పాటలో రష్మిక మందన తన అందాన్ని ఆరబోసింది. మునుపెన్నడు లేనంతగా ఎక్స్ పోస్ చేస్తూ.. కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చెల్ అవుతున్నాయి.
Also Read
వాళ్లిద్దరిలో ‘మెగా’ ఛాన్స్ ఎవరికి?
భారీ ఆఫర్ ను కొట్టేసిన యాంకర్ రష్మీ ?
మరోసారి గోపిచంద్ తో రాశిఖన్నా రోమాన్స్ !