Sunday, June 16, 2024
- Advertisement -

పుష్ప 2 నుంచి ప్రోమో అదుర్స్

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఆగస్టు 15న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సెకండ్ ప్రొమోని రిలీజ్‌ చేశారు మేకర్స్.

మే 29న 11 గంటల 7 నిమిషాలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇది బన్నీ, రష్మిక కపుల్ సాంగ్ అని …. పుష్ప 2 సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -