Friday, May 3, 2024
- Advertisement -

రామ్‌ సినిమా ధ‌నుష్ చేస్తున్నాడా?

- Advertisement -

గరుడవేగ సినిమా హిట్‌తో దర్శకుడు ప్రవీణ్ సత్తారుకు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తాయి అనుకున్నారు అంతా!కాని సీన్ రివర్స్ అయింది. గరుడవేగ సినిమా త‌రువాత హీరో రామ్‌తో సినిమా చేద్దాం అనుకున్నాడు ప్ర‌వీణ్‌.కాని బ‌డ్జెట్ ఎక్కువ కావ‌డంతో సినిమాను మొద‌లు కాకుండానే ఆపేశారు.ఇక అదే క‌థ‌తో హీరోని వెత‌కడం ప్రారంభించాడు ద‌ర్శ‌కుడు.

క‌థ‌ను బ‌ట్టి హీరోని సెలెక్ట్ చేసుకుంటాడు ప్ర‌వీణ్‌.అయితే ఈ క‌థ‌కు త‌మిళ హీరో ధ‌నుష్ అయితే న్యాయం చేస్తాడ‌ని,ధ‌నుష్‌తో చేస్తే రెండు భాష‌ల‌లో క్రేజ్ తెచ్చుకోవ‌చ్చ‌ని ప్ర‌వీణ్ అభిప్రాయం. ధనుష్ కూడా మంచి అవకాశం వస్తే తెలుగులో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. రఘువరన్ బిటెక్ సినిమాతో మనోడికి ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది.అయితే ఈ సినిమా ఇంకా ఫైన‌ల్ కాలేద‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -