Friday, March 29, 2024
- Advertisement -

నమిత అసభ్యకరంగా ప్రవర్తించిన నెటిజన్..!

- Advertisement -

సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రిటీలపై నెటిజన్లు ఓ రెంజ్ లో ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లు, యాంకర్లు, మహిళ రాజకీయ నేతలపై అసభ్యకరమైన పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో నటించిన హీరోయిన్ నమితకు ఇటువంటే కష్టాలే ఎదురయ్యాయి. ఓ నెటిజన్ పబ్లిక్ గా నమితపై బెదిరింపులకు దిగాడు.

ట్విట్టర్‌లో సెంతమిల్ స్మిత్ అనే యువకుడు నమితతో చాటింగ్ చేశాడు. అయితే అతడు హాయ్ ఐటమ్ అని మెసేజ్ పెట్టాడు. దీంతో మండిపడ్డ నమిత నెటిజన్‌తో వాదనకు దిగింది. దీంతో అతడు తన ట్విట్టర్ హ్యాక్ అయ్యిందని చెప్పాడు. స్మిత్ చెప్పిన మాటలు నమిత నమ్మలేదు. సీన్ రివర్స్ అవ్వడంతో స్మిత్ నమితను బెదిరించడం మొదలుపెట్టాడు. నమిత పోర్న్ వీడియోలు ఉన్నాయంటూ వాటిని బయట పెడతామని బెదిరించాడు. దీంతో అతనికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది నమిత. ఏం చేసుకుంటావో చేసుకో అంటూ జవాబు ఇచ్చింది. అంతేకాకుండా ఆ చాటింగ్ మొత్తంను తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

ఇలాంటి వ్యక్తులకు బుద్దిగా గట్టిగా చెప్పాలని.. అందుకే అతడి ఫోటోను కూడా పెడుతున్నానని తెలిపింది. ఆ నెటిజన్ తనతో చేసిన అసభ్యకరమైన చాట్ ను కూడా నమిత తన ట్విట్టర్ ఖాతలో పెట్టింది. ఇక తెలుగు తమిళంలో నటించిన ఈ భామ.. తమిళ దర్శక, నిర్మాత వీరేంద్రచౌదరిని పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -