- Advertisement -

న్యూడ్ గా కనిపించి సెగలు రెపుతున్న సంజన

- Advertisement -

బుజ్జిగాడులో మూవీలో.. కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆలరించిన భామ సంజ‌న.. అందరికి గుర్తుండే ఉంటుంది. అంతకంటే ముందు.. క‌న్న‌డ‌లో ఈ ముద్దుగుమ్మ చేసిన మ‌ర్డ‌ర్ రీమేక్ సంచలనం సృష్టించింది. అందులో దాదాపు సంగం సినిమాకు పైగా లిప్ లాక్ లే ఉంటాయి. ఇక అమ్మడు ఫుల్ గ్లామ‌ర్ షో తో మ‌తులు పోగొట్టారు. ఆ తర్వాత తెలుగులో బుజ్జిగాడుతో తెలుగులో కనిపించింది.

అయితే సినిమా ప్లాప్ అయినప్పటికి.. సంజ‌న అందాలకు మాత్రం భారీగానే డిమాండ్ ఉంది. గ్లామ‌ర్ షో తోనే ఇప్ప‌టి వ‌ర‌కు నెట్టుకొచ్చింది సంజ‌న‌. మొన్న‌టికి మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్ లో సినిమా అంతా మాట‌ల్లేని ఓ పాత్ర చేసింది సంజ‌న‌. ఇది ఆమె కెరీర్ కు హెల్ప్ కావ‌డం కాదు.. పూర్తిగా క‌న‌బ‌డ‌కుండా చేసింది. ఇక ఈ మధ్యే ఈ భామ సొంత భాష క‌న్న‌డ‌లో దండుపాళ్యం 2 సినిమాలో నటించింది. ఇందులో చంద్రి అనే పాత్ర చేసింది ఈ ముద్దుగుమ్మ‌. తెలుగు దర్శకుడు శ్రీనివాసరాసు ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో సంజన న్యూగా నటించి సంచలనం సృష్టించింది.

ఈమె తెగింపు చూసి అందరు షాక్ అయ్యారు. ఈ సినిమా కోసం నటులంతా మేకప్ లేకుండా నటిస్తున్నారు. ఇక సంజన ను చూస్తే షాక్ కాకుండా ఉండలేరు. అసలు ఈమె బుజ్జిగాడులో నటించిన సంజనేనా అనే అనుమానం రాకుండా ఉండదు. అంత‌గా డీ గ్లామ‌రైజ్డ్ పాత్ర‌లో నటించింది ఈ భామ. రీసెంట్ గా లీజ్ అయిన సంజన న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -