Saturday, April 27, 2024
- Advertisement -

రెష్మీ ఎలాంటి లుక్ లో కనిపిస్తుందో!

- Advertisement -

రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆ హాట్ యాంకర్ కుర్రకారుకు సెగలు పుట్టించింది. అంతేకాదు ఫ్యూచర్లో ఇంకా గ్లామరస్ గా కనిపించేందుకు భారీ కసరత్తులు చేస్తోందట ఆ హాట్ లేడీ. అందులోభాగంగా సర్జరీలు చేయించుకుంటోందట అమ్మడు.

ఇంతకీ ఎవరా బ్యూటీ అంటారా..? బుల్లితెరపై రచ్చ చేసిన హాట్ యాంకర్ రెష్మీ గౌతమ్.. ఇప్పుడు వెండితెరపై హీటెక్కిస్తోంది. స్కిన్ షో విషయంలో ఎలాంటి లిమిట్స్ లేవని మొన్నామధ్య వచ్చిన ‘గుంటూరు టాకీస్’తో తేల్చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. అంతేకాదు ఇంకా డోసు పెచంబోతోందట ఈ సెక్సీ బ్యూటీ.

అందుకు అమ్మడు ఒంపు సొంపులకు మరింత మెరుగులు దిద్దిచ్చుకుంటోందట. రీసెంట్ గా అమెరికా వెళ్లిన రెష్మీ గౌతమ్ మరింత హాట్ గా కనిపించడానికి సర్జరీలు చేయించుకుంటోందని వినిపిస్తోంది. దీంతో ఈ హాట్ లేడీ అప్ కమింగ్ మూవీస్ లో మరింత రెచ్చిపోవడం ఖాయమంటున్నారు. మరి సర్జరీ తర్వాత రెష్మీ ఎలాంటి లుక్ లో కనిపిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -